పద్మావతి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పణ
THE BULLET NEWS -తిరుచానూరులోని అఖిలభారత పద్మశాలి అన్నసత్రములో జరిగిన శ్రీ వెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవము లో వెంకటగిరి పట్టణ టీడీపీ నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్త దొంతు గోపి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా పద్మశాలీయుల ఆడపడుచైన పద్మావతిఅమ్మ వారికి కంచిపట్టు చీర,సారి సమర్పించారు.. దొంతు గోపి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు.. పద్మశాలియుల ఆడపడుచైన పద్మావతి అమ్మవారు అందరిని చల్లగా చూడాలని ఆయన ఆకాంక్షించారు...
పద్మావతి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పణ
Reviewed by ADMIN
on
November 19, 2017
Rating:
No comments: