అగ్నిప్రమాద బాధితునికి వైసీపీ అండ..
The Bullet News (Venkata giri ) _ వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో విద్యుత్ షాట్ సర్క్యూట్ తో సర్వం కోల్పోయిన చేనేత కార్మికుడు తేనేటి ఉదయ్ కుమార్ కి వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త బొమ్మిరెడ్డి అండగా నిలిచారు..
ఈ ప్రమాదంలో సుమారు రూ. 2.50 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది.. మగ్గం, పట్టు, ఇంటి సామాగ్రితో పాటు ద్విచక్ర వాహనం కూడా ఆహుతైంది.. ప్రమాద విషయాన్ని స్థానిక నాయకుడు చిట్టేటి హరికృష్ణ బిమ్మిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.. స్పందించిన ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడి చేనేత కార్మికుని కుటుంబాన్ని ఆదుకుంటానని హామీ ఇచ్చారు. చేనేత కార్మికుని కుటుంబానికి అండగా ఉంటామని,
రావలసిన పరిహారం అందేలా కృషి చేస్తామని బొమ్మిరెడ్డి హామీ ఇచ్చారు.

Reviewed by ADMIN
on
November 14, 2017
Rating:
No comments: