Top Ad unit 728 × 90

దివిపాలెం పంచాయతీలో ఇంటింటికి టిడిపి

The Bullet News ( Gudur )_ ప్రతి గడపా తొక్కుతూ.. ప్రతి ఒక్కరిని పలకరిస్తూ... సమస్యలను పరిష్కరిస్తూ.. గూడూరు ఎమ్మెల్యే సునీల్ ప్రజల్లో మమేకమై తిరుగుతున్నారు.. తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఈ కార్యక్రమం
గూడూరు నియోజకవర్గంలో దిగ్విజయంగా కొనసాగుతోంది.. ఇవాళ గూడూరు మండలం దివిపాళెం పంచాయతీ గాంధీనగర్లో కార్యక్రమం నిర్వహించారు.. మొదట పార్టీ జెండాను ఆవిష్కరించిన సునీల్ ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలొనే గుడూరు అభివృద్ధి చెందిందన్నారు.. నియోజవర్గం అభివృద్ధి చెందుతుంటే కొందరు అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.. దళితుల అభ్యున్నత్తే లక్ష్యంగా టిడిపి పని చేస్తుందన్నారు.. ఈ కార్యక్రమంలో జపిటీసీ బొమ్మిరెడ్డి పద్మ, పార్టీ నాయకులు పాల్గొన్నారు..
దివిపాలెం పంచాయతీలో ఇంటింటికి టిడిపి Reviewed by ADMIN on November 04, 2017 Rating: 5

No comments:

All Rights Reserved by nagendra © 2014 - 2015
Powered By Blogger, Share by Star Tuan

Biểu mẫu liên hệ

Name

Email *

Message *

Powered by Blogger.