స్టెప్పులేసిన నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్
The bullet news (Nellore)- ఆవేశంవచ్చినా.. ఆనందం వచ్చినా.. ఆగలేరంటారు నెల్లూరోళ్లను చూస్తే.. రాజకీయాలే కాదు.. కళారంగంలోనూ ప్రత్యేకత కల్గిన నెల్లూరులో తాజాగా జరిగిన ఓ కార్యక్రమం నెల్లూరు నగర మేయర్ కళాత్మాకతను బయటపెట్టింది. రాష్టంలో తొలిసారిగా మునిపిల్ స్కూల్స్ కు మేయర్ కప్ పేరుతో క్రీడాపోటీలు నిర్వహించారు. ఈ సందర్బంగా నగరంలో మునిసిపల్ విద్యార్దులతో ర్యాలీ నిర్వహించారు.. ఇక్కడే మేయర్ ఆనందం ఆకాశాన్ని తాకింది.. ఉత్సాహం ఉరకలెత్తింది.. విద్యార్దులతో ఆయన మమైరిచి డ్యాన్సులేశారు.. ఇది విద్యార్దులకు మరింత ఉత్సాహాన్ని, ఊపునిచ్చింది.. చిన్న పిల్లల పాఠశాలలకు జరుగుతున్న పోటీల సందర్భంగా మేయర్ అదుర్స్ అన్నట్లుగా డ్యాన్సులు వేయడంతో సహచరులు, కాళ్లు కదిపి డ్యాన్సులు వేశారు.. ఆ డ్యాన్స్ ఏలా ఉందో మీరే చూడండి..
స్టెప్పులేసిన నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్
Reviewed by ADMIN
on
March 09, 2018
Rating:
No comments: