చంద్రబాబు చరిత్రేందో రాష్ట ప్రజలకు తెలుసు - బిజేపీ రాష్ట ప్రదాన కార్యదర్శి సురేష్ రెడ్డి
The bullet news (Nellore)- తెలుగుదేశం, బిజేపీ నాయకుల మధ్య మాటల పైట్ కొనసాగుతోంది.. బిజేపీ రాష్ట ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే లక్ష్యంగా తీవ్రమైన విమర్శలు చేశారు.. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు
చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన సీఎంపై మండిపడ్డారు.. నరేంద్రమోడీ రాజీలేని పాలన చేస్తుంటే చంద్రబాబు
నాయుడు నాటకాలాడుతున్నారన్నారు.. తెలంగాణా సీఎంగా తన కొడుకు, ఏపీ సీఎంగా చంద్రబాబునాయుడు ఎలకాలం ఉండాలని పగటి కలలు కంటున్నారని దుయ్యబట్టారు.. ఎన్టీ రామారావును ఏ విధంగా వెన్నుపోటు పొడిచావో రాష్ట ప్రజలందరికీ తెలుసునన్నారు.. టీడీపీ డ్రామాలకు తెరలేపిందన్నారు.. బిజేపీపై విమర్శలు చేస్తూ టీడీపీ రాజకీయ పబ్బం గడుపుకుంటోందన్నారు.. మోడీ ప్రదాని గాక ముందు బిజేపీపై చంద్రబాబు నాయుడి వైఖరి ఏంటో అందిరకీ తెలుసు నన్నారు.. అధికారం కోసం పవన్ కళ్యాణ్, మోడీని అడ్డుపెట్టుకుని చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారన్నారు.. మోడీ ఛరిష్మా వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చిందన్నారు.. చంద్రబాబు నాయుడు విభజన విషయంలో రెండు నాలుక ధోరణి తో వ్యవహారించిన మాట వాస్తవం కాదా..అని ఆయన ప్రశ్నించారు.. మిత్ర దర్మం టీడీపీ పాటిస్తే తాము కూడా పాటిస్తామని లేకుండా తేల్చుకుంటామని ఆయన హెచ్చరించారు..

Reviewed by ADMIN
on
March 07, 2018
Rating:
No comments: