Top Ad unit 728 × 90

నెల్లూరు యాంకర్ ను పెళ్లాడిన జబర్దస్ కమేడియన్

The bullet news (Hyderabad)- జబర్దస్త్ ఫేమ్ దొరబాబు ఓ ఇంటివాడయ్యాడు. నెల్లూరు కు చెందిన టీవీ యాంకర్ నందినితో కలిసి దొరబాబు ఏడడుగులు నడిచాడు. ఈ వేడుక తూర్పు గోదావరి జిల్లా అన్నవరంలో జరిగింది. ఆదివారం రాత్రి 8 గంటలకు సత్యగిరి కొండపై హరిహర సదన్‌ కాటేజీ పక్కన  తీర్చిదిద్దిన కల్యాణ వేదికపై దొరబాబు నందిని మెడలో మూడు ముళ్లు వేశారు. ఈ వివాహ వేడుకకు  జబర్దస్త్ కమెడియన్లు హైపర్ ఆది, రైజింగ్ రాజు , గణపతి, వినోద్ తదితరులు హాజరయ్యారు.
నెల్లూరు యాంకర్ ను పెళ్లాడిన జబర్దస్ కమేడియన్ Reviewed by ADMIN on March 05, 2018 Rating: 5

No comments:

All Rights Reserved by nagendra © 2014 - 2015
Powered By Blogger, Share by Star Tuan

Biểu mẫu liên hệ

Name

Email *

Message *

Powered by Blogger.