అడ్డంగా దొరికిన కత్తి మహేష్
The bullet news(mahesh)- ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ ఢిల్లీలో వైసీపీ పార్టీ నిర్వహిస్తున్న ప్రత్యేక ఆందోళన మహాసభలో కనపడడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. గత కొన్నాళ్లుగా కత్తి మహేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై భయంకరమైన విమర్శలతో కామెంట్స్ తో మాటల దాడి చేయడం జరిగింది.
మొదట్లో పవన్‌కల్యాణ్ టార్గెట్ గా ట్విట్టర్ ఎక్కుపెట్టిన కత్తి మహేష్ ఆ తరువాత ఏపీ పాలిటిక్స్ పైనా, ప్రత్యేక హోదాపైన ట్వీటడం ఆరంభించాడు. ఈ నేపథ్యంలో కత్తి మహేష్ వైసీపీ ప్రేరేపిత మీడియా టైగర్ అనే ఆరోపణలు వినిపించాయి. వచ్చే ఎన్నికల్లో రాయలసీమలో ఏదో ఒక సీటు ఈ ఫ్యాన్ ఫేన్‌కి రావొచ్చని గుసగుసలు వినిపించాయి.
జగన్ పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనకపోయినా, కత్తి మహేష్ ..పార్టీ తెరవెనుక కార్యక్రమాలు, పార్టీ ప్రకటనల రూపకల్పనలోనూ పనిచేశాడని ప్రచారం సాగింది. అయితే ఈ సందర్భంగా కత్తి మహేష్ వైసీపీ పార్టీలో జాయిన్ అవుతున్నారు అని అంటున్నారు చాలామంది రాజకీయ నాయకులు
అయితే ఈ క్రమంలో మరికొందరు చాలామంది మేధావులు వివిధ పార్టీ నాయకులు పాల్గొన్న నేపథ్యంలో కత్తి మహేష్ కూడా పాల్గొన్నారు అని అంటున్నారు. ఏది ఏమైనా కత్తి మహేష్ పాల్గొనడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో పెను సంచలనం సృష్టించింది. ఇదిలావుండగా ప్రత్యేక హోదా విషయంలో నిజమైన హీరో కత్తి మహేష్ అని అంటున్నారు సోషల్ మీడియాలోని నెటిజన్లు.

Reviewed by ADMIN
on
March 06, 2018
Rating:
No comments: