చంద్రబాబు చరిత్రేంటో ప్రజలకు వివరిస్తాం - బిజేపీ నేత ఆంజనేయరెడ్డి
The bullet news (Nellore)- అదికార తెలుగుదేశంపై బిజేపీ నాయకులు మాటల యుద్దం కొనసాగిస్తున్నారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై కారాలు,మిరియాలు నూరుతున్నారు.. నెల్లూరు బిజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన బిజేపీరాష్ట అదికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తీవ్ర ఆరోపణలు చేశారు.. సీఎం ఉన్మాదిలా మాట్లాడుతున్నారన్నారు.. కాంగ్రెస్ నేత్రుత్యంలోని రాహుల్ గాంధీ అడుగుజాడల్లో నడవాలని చంద్రబాబు యోచిస్తున్నారని.. అందుకే బిజేపీపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.. కేంద్రం నుంచి వచ్చిన నిధులను ముఖ్యమంత్రి దుర్వినియోగం చేశారని, త్వరలోనే బాబు చరిత్రను రాష్ట ప్రజలకు వివరిస్తామన్నారు..
చంద్రబాబు చరిత్రేంటో ప్రజలకు వివరిస్తాం - బిజేపీ నేత ఆంజనేయరెడ్డి
Reviewed by ADMIN
on
March 20, 2018
Rating:
No comments: