క్రేజీ బైక్...
THE BULLET NEWS-ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ మహీంద్రా ఓ సరికొత్త బైక్‌ని మార్కెట్ లోకి తీసుకువచ్చింది. రైడింగ్ ప్రియుల కోసం తన పాపులర్ మోడల్ అయిన మోజో నుండి మోజో యూటీ 300 పేరుతో స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసింది. దీని ధరను 1.49 లక్షలుగా నిర్ణయించింది. అయితే లాంచింగ్ ఆఫర్ పేరుతో మార్చి నెలలో ఈ బైక్ బుక్ చేసుకున్న వారికి 10 వేలు డిస్కౌంట్ ప్రకటించింది. అంటే ఈ నెలలో బుక్ చేసుకున్న వారు 1.39 లక్షల రూపాయలకే ఈ బైక్ సొంతం చేసుకోవచ్చు. మొదటగా ఈ బైక్‌ను దేశంలోని 60 నగరాల్లో అందుబాటులో ఉంచుతున్నామని మహీంద్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రకటించారు.
ఫీచర్స్...
*300సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజన్కాంపాక్ట్ డిజిటల్ *ప్యానెల్17 ఇంచెస్ ట్యూబ్ లెస్ టైర్లు21లీటర్ల *ఫ్యుయల్ ట్యాంక్‌కార్‌బ్యురేటర్ ఫ్యూయల్ సిస్టం
ఫీచర్స్...
*300సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజన్కాంపాక్ట్ డిజిటల్ *ప్యానెల్17 ఇంచెస్ ట్యూబ్ లెస్ టైర్లు21లీటర్ల *ఫ్యుయల్ ట్యాంక్‌కార్‌బ్యురేటర్ ఫ్యూయల్ సిస్టం
క్రేజీ బైక్...
Reviewed by ADMIN
on
March 05, 2018
Rating:
No comments: