Top Ad unit 728 × 90

వృద్దురాలిని డీ కొన్న బస్సు...


నెల్లూరు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు రివర్స్ తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తు ఓ వృద్దురాలిని డీ కొన్నది బస్సు. మహిళకు గాయాలు అవ్వగా ఆమెను హాస్పిటల్ కు తరలించారు.గాయాలన‌పాలైన మ‌హిళ వెంకటాచ‌లం మండలం ఇడిమేపల్లికి చెందిన ప‌రందామ‌మ్మ‌గా గుర్తించిన పోలీసులు..


వృద్దురాలిని డీ కొన్న బస్సు... Reviewed by ADMIN on January 03, 2020 Rating: 5

No comments:

All Rights Reserved by nagendra © 2014 - 2015
Powered By Blogger, Share by Star Tuan

Biểu mẫu liên hệ

Name

Email *

Message *

Powered by Blogger.