త్వరలో ఏజేయు, జగతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ అవార్డ్స్- 17
The bullet news (Awards)- ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్స్ యూనియన్ ఫర్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు జగతి ఫౌండేషన్ సంయుక్త ఆద్వర్యంలో ఉత్తమ జర్నలిస్ట్ అవార్డ్స్- 17 ను ఇవ్వనున్నట్లు ఎజెయు రాష్ట్ర కమిటీ తీర్మానించడం జరిగిందని ఏజేయు స్టేట్ ప్రెసిడెంట్ జాలే వాసుదేవనాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ అవార్డ్స్ కు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.. ఈ కార్యక్రమంలో స్టేట్ జనరల్ సెక్రటరీ శ్రీకాంత్ బాబు పాల్గొన్నారు..
త్వరలో ఏజేయు, జగతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ అవార్డ్స్- 17
Reviewed by ADMIN
on
October 28, 2017
Rating:
No comments: