8 మంది సింగల్ లాటరీ నిర్వాహకులు అరెస్ట్
THE BULLET NEWS (NELLORE)-సింగల్ నెంబర్ లాటరీ గేమ్ నిర్వహిస్తున్న 8 మందిని నెల్లూరు సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.. మరొకరు పరారీలో ఉన్నాడు.. వారి వద్ద నుంచి 6 సెల్ ఫోన్స్, 8వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.. ఈ కేసుకు సంబంధించి వివరాలను సీసీఎస్ డిఎస్పీ బాల సుందర్ రావు మీడియాకు వివరించారు..
నెల్లూరు లో నగరంలో సంతపేట, ములుముడి బస్టాండ్ వంటి ప్రాంతాల్లో గుట్టు చప్పుడు కాకుండా సింగల్ నంబర్ గేమ్ నిర్వహిస్తున్న షేక్ జాఫర్, సుబ్రహ్మణ్యం, సయ్యద్ జాఫర్, రంగారావు, గోపాల్, చాంద్ బాషా, వినయ్, సురేష్ లను అరెస్ట్ చేశామన్నారు.. కొందరిచ్చిన సమాచారం మేరకు వారిని అరెస్ట్ చేసి మూడో పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశానన్నారు.. సింగల్ లాటరీ గేమ్ కి పాల్పడినా, నిర్వహించినా
నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేస్తామని డిఎస్పీ హెచ్చరించారు.. ఎస్పీ రామకృష్ణ ఆదేశాలతో
దీని మీద స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తామన్నారు. ఈ ప్రెస్ మీట్ లో సి ఐ బాజిజాన్, రామారావు, ఎస్ ఐ షరీఫ్, కానిస్టేబుల్స్ అహ్మద్, శ్రీహరి, నరేష్, దిలీప్, అరుణ్, తదితరులు పాల్గొన్నారు..

Reviewed by ADMIN
on
October 27, 2017
Rating:
No comments: