కడుపులో కత్తెరపై స్పందించిన యంత్రాంగం - విచారణకు ఆదేశం
The bullet news (Nellore)- కడుపులో కత్తెర ఘటనపై ప్రభుత్వ యంత్రాగం కదలింది.. విచారణకు ఆదేశించింది..నెల్లూరు ప్రభుత్వ వద్యుల నిర్వాహకంపై వైద్య ఆరోగ్యశాఖామంత్రి సీరియస్ అయ్యారు.. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని వైద్యులు అంటుంటే తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు..
పేషెంట్ కడుపులో కత్తెర ఉంచి కుట్లేసిన నెల్లూరు ప్రభుత్వాసుపత్రి వైద్యుల నిర్వాకం పై ఉన్నతాధికారులు స్పందించారు.. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించినట్లు జిల్లా ప్రభుత్వ వైద్యశాల సూపరిడెంటెంట్ రాదాకృష్ణరాజు వెల్లడించారు.. మరో పక్క బాధితుడు చలపతిరావును హాస్పటల్ అభివృద్ది కమిటీ చైర్మన్ చాట్ల నరసింహారావుతో పాటు పలువురు పరామర్శించారు.. బాధితునికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు..
పేషెంట్ కడుపులో కత్తెర ఉంచి కుట్లేసిన నెల్లూరు ప్రభుత్వాసుపత్రి వైద్యుల నిర్వాకం పై ఉన్నతాధికారులు స్పందించారు.. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించినట్లు జిల్లా ప్రభుత్వ వైద్యశాల సూపరిడెంటెంట్ రాదాకృష్ణరాజు వెల్లడించారు.. మరో పక్క బాధితుడు చలపతిరావును హాస్పటల్ అభివృద్ది కమిటీ చైర్మన్ చాట్ల నరసింహారావుతో పాటు పలువురు పరామర్శించారు.. బాధితునికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు..
కడుపులో కత్తెరపై స్పందించిన యంత్రాంగం - విచారణకు ఆదేశం
Reviewed by ADMIN
on
October 31, 2017
Rating:
No comments: