జీవితానికి వెలుగునిచ్చేవి అక్షరాలే...
The bullet news (Gudur)- అక్షరాలే జీవితానికి వెలుగునిస్తాయని గూడూరు ఎమ్మెల్యే సునీల్ అన్నారు.. గూడూరు మండలం చెన్నూరులో ఆయన సాక్షార భారత్-వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో మోడల్ వయోజన విధ్యా కేంద్రాన్ని ప్రారంభించారు.. అనంతరం ఆయన మాట్లాడుతూ నిర్లక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు తెలుగుదేశ ప్రభుత్వం ఈ విద్యాకేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు.. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.. అనంతరం ఎమ్మెల్యే సునీల్ అధికారులు ఘనంగా సన్మానించారు..
టీడీపీ ప్రధాన కార్యదర్శి చేవూరు విజయమోహన్ రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే సునీల్
తెలుగుదేశం పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి చేవూరు విజయ మోహన్ రెడ్డిని ఎమ్మెల్యే సునీల్ పరామర్శించారు.. చేవూరు అనారోగ్యంతో బాధపడుతూ గుండె శస్త్రచికిత్స చేయించుకున్నారు.. దీంతో గూడూరు మండలం చెన్నూరుకి వెళ్లిన పాశం సునీల్ ఆయన్ని పరామర్శించారు.. యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.. పూర్తిగా కోలుకోని ఎప్పటిలాగే తెలుగుదేశం పార్టీ అభివృద్దికి కృషి చేయాలని సునీల్ ఆకాంక్షించారు..

Reviewed by ADMIN
on
October 26, 2017
Rating:
No comments: