వచ్చేది మన ప్రభుత్వమే - "వైఎస్సార్ కుటుంబం" లో బొమ్మిరెడ్డి
The Bullet news ( Kaluvoi ) - రైతులను, మహిళలను,యువతను మోసం చేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి మండిపడ్డారు.. వైఎస్సార్ కుటుంబం కార్యక్రమంలో భాగంగా ఇవాళ కలువాయి మండలంలోని తెలుగురాయపురంలో పర్యటించారు..జెడ్పిటిసి అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో
ఇంటింటికి తిరిగి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసున్నారు.. రోడ్స్ అధ్వాన్నంగా ఉండటాన్ని గమనించిన బొమ్మిరెడ్డి సిసి రోడ్స్ వేయిస్తానని హామీ ఇచ్చారు.. ఆయన ప్రచారానికి యువకుల నుంచి అనూహ్య స్పందన లభించింది.. ఈ సందర్భంగా బొమ్మిరెడ్డి మాట్లాడుతూ ప్రతి అవ్వ, తాత, ప్రతి అక్కా చెల్లి, జగన్ ని ఆశీర్వాదించాలని ఆయన కోరారు.. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛను 2000 కి పెంచుతారని నవరత్నాల గురించి వివరించారు.. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి కృష్ణా రెడ్డి, ఎంపిపి శిల్పం సంపూర్ణమ్మ, కార్యకర్తలు పాల్గొన్నారు..
ఇంటింటికి తిరిగి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసున్నారు.. రోడ్స్ అధ్వాన్నంగా ఉండటాన్ని గమనించిన బొమ్మిరెడ్డి సిసి రోడ్స్ వేయిస్తానని హామీ ఇచ్చారు.. ఆయన ప్రచారానికి యువకుల నుంచి అనూహ్య స్పందన లభించింది.. ఈ సందర్భంగా బొమ్మిరెడ్డి మాట్లాడుతూ ప్రతి అవ్వ, తాత, ప్రతి అక్కా చెల్లి, జగన్ ని ఆశీర్వాదించాలని ఆయన కోరారు.. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛను 2000 కి పెంచుతారని నవరత్నాల గురించి వివరించారు.. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి కృష్ణా రెడ్డి, ఎంపిపి శిల్పం సంపూర్ణమ్మ, కార్యకర్తలు పాల్గొన్నారు..
వచ్చేది మన ప్రభుత్వమే - "వైఎస్సార్ కుటుంబం" లో బొమ్మిరెడ్డి
Reviewed by ADMIN
on
October 22, 2017
Rating:
No comments: