అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటున్న మంత్రి జవహర్..
The Bullet News (Kovvuru)- అధికారులతో సమీక్షలు.. నియోజకవర్గ పర్యటనలు. అభివ్రుద్ది కార్యక్రమాల శంకుస్థాపనలతో బీజీగా ఉండే ఆ మంత్రి కాస్త కళాపోషణ ప్రదర్శించారు.. కొవ్వూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం లో పాల్గొన్నారు.. పగలు, రాత్రన్న తేడా లేకుండా కార్యక్రమాల్లో పాల్గొనే ఆయన కాస్త డిఫరెంట్ గా ఆలోచించారు..
ఇదిగో ఇక్కడ గ్లాస్ లో టీ పోసి తన అనుచరులకు ఇస్తున్న ఆయన్ని చూశారు గా.. ప్రతిపక్షాన్ని ఇరుకునే పట్టే విమర్శలు చేస్తూ చంద్రబాబు నాయుడి దగ్గర మార్కులు కొట్టేసే ఆయనే ఎక్సైజ్ శాఖామంత్రి జవహార్.. ఇంతకీ ఈయన చేస్తున్నదేమిటో మీరు చూశారుగా.. కొవ్వూరు ఆర్టీసీ బస్టాండ్ లో సమీపంలోని ఓ హోటల్ వద్దకు వెళ్లి తానే స్వయంగా టీ పెట్టి మరీ తన కార్యకర్తలకు, అనుచరులకు అందజేశారు.. ప్రజలకు, కార్యకర్తలను ఆనందోత్సహంలో ముంచెత్తారు.. జవహర్ హా.. మజాకా..
ఇదిగో ఇక్కడ గ్లాస్ లో టీ పోసి తన అనుచరులకు ఇస్తున్న ఆయన్ని చూశారు గా.. ప్రతిపక్షాన్ని ఇరుకునే పట్టే విమర్శలు చేస్తూ చంద్రబాబు నాయుడి దగ్గర మార్కులు కొట్టేసే ఆయనే ఎక్సైజ్ శాఖామంత్రి జవహార్.. ఇంతకీ ఈయన చేస్తున్నదేమిటో మీరు చూశారుగా.. కొవ్వూరు ఆర్టీసీ బస్టాండ్ లో సమీపంలోని ఓ హోటల్ వద్దకు వెళ్లి తానే స్వయంగా టీ పెట్టి మరీ తన కార్యకర్తలకు, అనుచరులకు అందజేశారు.. ప్రజలకు, కార్యకర్తలను ఆనందోత్సహంలో ముంచెత్తారు.. జవహర్ హా.. మజాకా..
అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటున్న మంత్రి జవహర్..
Reviewed by ADMIN
on
October 30, 2017
Rating:
No comments: