గుట్కా వ్యాపారులు అరెస్ట్.. రూ.2.50 లక్షల విలువ చేసే గుట్కా పాకెట్స్ స్వాధీనం
THE BULLET NEWS (KODAVALUR)-నిషేధిత గుట్కా విక్రయిస్తున్న అక్రమార్కులను నెల్లూరు జిల్లా పోలీసులు బెండు తీస్తున్నారు..
వలపన్ని మరీ పట్టుకుంటున్నారు.. నిన్న తడ సమీపంలో రూ.5.50లక్షల విలువైన గుట్కా బస్తాలను స్వాధీనం చేసుకోగా ఇవాళ తాజాగా కొడవలూరు మండలం టపాతోపు వద్ద 2లక్షల 50వేల విలువైన గుట్కాల బస్తాలను కొడవలూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. ఓ బొలోరాను సీజ్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను రూరల్ డిఎస్పీ రాఘవరెడ్డి వెల్లడించారు.. టపాతోపు సెంటర్లలో తనిఖీల్లో భాగంగా బోలోరాను పట్టుకోవడంతో అందులో నిషేదిత గుట్కా ప్యాకెట్లను గుర్తించామన్నారు.. వాహనంలో ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.2.50 లక్షలు ఉంటుందన్నారు.. నిషేదిత గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.. ఈ సమావేశంలో కోవూరు సిఐ, కొడవలూరు ఎస్ ఐ అంజిరెడ్డి పాల్గొన్నారు.
వలపన్ని మరీ పట్టుకుంటున్నారు.. నిన్న తడ సమీపంలో రూ.5.50లక్షల విలువైన గుట్కా బస్తాలను స్వాధీనం చేసుకోగా ఇవాళ తాజాగా కొడవలూరు మండలం టపాతోపు వద్ద 2లక్షల 50వేల విలువైన గుట్కాల బస్తాలను కొడవలూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. ఓ బొలోరాను సీజ్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను రూరల్ డిఎస్పీ రాఘవరెడ్డి వెల్లడించారు.. టపాతోపు సెంటర్లలో తనిఖీల్లో భాగంగా బోలోరాను పట్టుకోవడంతో అందులో నిషేదిత గుట్కా ప్యాకెట్లను గుర్తించామన్నారు.. వాహనంలో ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.2.50 లక్షలు ఉంటుందన్నారు.. నిషేదిత గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.. ఈ సమావేశంలో కోవూరు సిఐ, కొడవలూరు ఎస్ ఐ అంజిరెడ్డి పాల్గొన్నారు.
గుట్కా వ్యాపారులు అరెస్ట్.. రూ.2.50 లక్షల విలువ చేసే గుట్కా పాకెట్స్ స్వాధీనం
Reviewed by ADMIN
on
November 07, 2017
Rating:
No comments: