Top Ad unit 728 × 90

నెల్లూరు లో జోరు వాన...

THE BULLET NEWS (NELLORE)-బంగాళాఖాతంలో ఏర్పడ్డా అల్పపీడనం ప్రభావంతొ నెల్లూరు జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి ఇప్పటికే కొన్ని ప్రైవేట్ స్కూళ్ళు శలవు ప్రకటించాయి. కొన్ని చోట్లా ఈదురు గాలులకు బారి చెట్లు నెలకొరుగుతున్నాయి. రాపూరులో ఓ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ప్రక్కనే ఉన్న బారి చెట్టు నెల కోరగడముతో ప్రక్కనే పార్క్ చేసి ఉన్న వాహనం ద్వంసం అయింది. ఆ సమయంలో ఇన్స్టిట్యూషన్ పిల్లలు లేకపోవడంతో బారి ప్రమాదం తప్పింది.
నెల్లూరు లో జోరు వాన... Reviewed by ADMIN on November 01, 2017 Rating: 5

No comments:

All Rights Reserved by nagendra © 2014 - 2015
Powered By Blogger, Share by Star Tuan

Biểu mẫu liên hệ

Name

Email *

Message *

Powered by Blogger.