నిన్న దండం పెట్టాడు.. ఇవాళ ముద్దు పెట్టించాడు...
The Bullet News ( Ananthapuram )_ నేను ట్రెండ్ ఫాలో కాను.. ట్రెండ్ సెట్ చేస్తా... ఈ సూపర్ డైలాగ్ ని ఫాలో అవుతున్నారు అనంతపురం జిల్లా మడకశిర పోలీస్ అధికారి శుభకుమార్..
టీవీల్లో ప్రచారాలు, ఫైన్ లు వేస్తే వాహనదారుల్లో మార్పు రాదని గ్రహించిన ఆయన హెల్మెట్ వాడకం పై వినూత్నమైన పద్దతిలో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు..ట్రాఫిక్ రూల్స్ పాటించాలంటూ బైకర్స్ కి చేతులెత్తి దణ్ణం పెడుతూ వార్తల్లోకెక్కిన మడకశిర ఇన్స్ పెక్టర్ శుభకుమార్.. ఇప్పుడు మరో కొత్తరకం ట్రెండ్ సెట్ చేశారు..కాకపోతే ఈసారి కొంచం కొత్తగా హిజ్రాలను రంగంలోకి దింపారు. ట్రాఫిక్ రూల్స్ పాటించండి.. ప్రాణాలు కాపాడుకోండి అంటూ హిజ్రాల చేతికి మైకులిచ్చిమరీ ప్రచారం నిర్వహిస్తున్నారాయన.. హెల్మెట్ ధరించని వాళ్ళను రోడ్డు మీదనే ఆపి హిజ్రాలతో అందరి ముందే ముద్దులు పెట్టిస్తున్నారు.. ఇది వాహనదారులకు కొంచెం ఇబ్బందికరంగా అనిపించినప్పటికీ అవేర్ నెస్ కల్పించడానికి ఎటువంటి చర్యలు చేపట్టాక తప్పడం లేదంటున్నారు శుభకుమార్. ఆయనలోని కమిట్ మెంట్ ని చూసి మడకశిర జనం ఫిదా అయిపోతున్నారు.

Reviewed by ADMIN
on
November 04, 2017
Rating:
No comments: