కాకాణి కి ఘన సన్మానం
THE BULLET NEWS (NELLORE)-వైసీపీ నెల్లూరు పార్లమెంట్ జిల్లా అధ్యక్షులుగా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి నియమితులైన సందర్భంగా ఆయన్ని వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి ఆవుల తులసి యాదవ్ ఘనంగా సన్మానించారు.. ఎమ్మెల్యే నివాసంలో ఆయన్ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.. ఈ సందర్భంగా తులసి యాదవ్ మాట్లాడుతూ
జిల్లా అధ్యక్షులుగా అందరిని ఒక త్రాటి పైకి తీసుకోచ్చి జిల్లాలో పార్టీని బలోపేతం చెయ్యటం ఆయన కృషి అనిర్వచనీయమన్నారు.. అధికార పార్టీ లోపాలను, అవినీతిని ఎప్పటికపుడు నిలదీస్తున్నారన్నారు.. జగన్ కి అత్యంత ఆప్తులుగా ఉండే కాకాణి మరిన్ని ఉన్నత పదవులు అధితోహించాలని తులసి ఆకాంక్షించారు.. కాకాణి ని సన్మానించిన వారిలో విష్ణు, వంశి, సాయి, రాము, దిలీప్, ప్రసాద్ యాదవ్ పాల్గొన్నారు...

Reviewed by ADMIN
on
November 05, 2017
Rating:
No comments: