ఉగ్రవాదాన్ని రూపుమాపడమే మోడీ ధ్యేయం
THE BULLET NEWS (NELLORE)-ధర్నా చేపట్టిన వీరు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశంలో ఉగ్రవాదాన్ని రూపు మాపడమే మోదీ ద్యేయమని, ఎవరెన్న పన్నాగాలు పన్నినా సహించమని హెచ్చరించారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షులు మెగరాల సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నాకు బిజేపీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.. దేశంలో ఉగ్రవాదాన్ని రూపు మాపడమే మోదీ ద్యేయమన్నారు...
ఉగ్రవాదాన్ని రూపుమాపడమే మోడీ ధ్యేయం
Reviewed by ADMIN
on
November 05, 2017
Rating:
No comments: