నెల్లూరులో హానెస్ట్ ఆటో డ్రైవర్
THE BULLET NEWS (NELLORE)-నెల్లూరులో ఆటో డ్రైవర్ రాము తన నిజాయితీని చాటుకున్నాడు.. బిఎస్ ఎన్ ఎల్ ఉద్యోగి షఫి కుటుంబం మన్సూర్
నగర్ నుంచి సింహపురి హాస్పటల్ కు వెళ్లేందుకు రాము ఆటోలో ఎక్కారు.. వారి వద్ద నున్నబంగారుని, మొబైల్ ను
బ్యాగ్ లో పెట్టి ఆటో వెనుక సీటులో ఉంచి మరిచిపోయి హాస్పటల్ కు వెళ్లారు.. బ్యాగ్ పోయిందని గుర్తించిన షపి
కుటుంబం రూరల్ సిఐ దుర్గా ప్రసాద్ ను ఆశ్రయించింది. వెంటనే స్పందించిన రూరల్ సిఐ ఆటోలో మరిచిపోయిన
మొబైల్ నెంబర్ కు కాల్ చేయడంతో ఆటో డ్రైవర్ రాము బ్యాగ్ ను తీసుకొచ్చి పోలీసులకు అప్పగించాడు.. దీంతో
రామును సిఐ అభినందించాడు

Reviewed by ADMIN
on
November 02, 2017
Rating:
No comments: