తిరుమలలో విరిగీపడిన కొండచరియలు...
THE BULLET NEWS (TIRUMALA)-తిరుమలలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తిరుమల లో రెండో కనుము రహదారి లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందిన వెంటనే తి. తి. డి. అధికారులు కొండచరియలు తొలిగించే పనుల్లో నిమగ్నమై ఉన్నారు..
తిరుమలలో విరిగీపడిన కొండచరియలు...
Reviewed by ADMIN
on
November 02, 2017
Rating:
No comments: