తెలుగుగంగ కాలువలో పడి యువకుడు గల్లంతు
The Bullet news (Kaluvoya)- కలువాయి మండలం చీపినాపి దగ్గరనున్న తెలుగుగంగ కాలువలో పడి యువకుడు సత్యాల ప్రసాద్ గల్లంతయ్యాడు. యువకుడి కోసం స్ఝానికులు గాలింపు చర్యలు చేపట్టారు.. బాధిత కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు.. దీంతో ఆ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
తెలుగుగంగ కాలువలో పడి యువకుడు గల్లంతు
Reviewed by ADMIN
on
November 21, 2017
Rating:
No comments: