అభాగ్యులకు అండగా...
THE BULLET NEWS (VENKATAGIRI)-
ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి వేల కోట్ల ఆస్తి ఉండనక్కర్లేదు... మంచి మనసు ఉంటే చాలు అని మరోసారి నిరూపించారు ఆయన.. కష్టాల్లో ఉన్నారనే విషయం తన దృష్టికి వస్తే చాలు క్షణం ఆలోచించకుండా వారికి అండగా నిలబడతారు...
వెంకటగిరికి చెందిన దొంతు గోపి కష్టాల్లో ఉన్న వారిని, అభాగ్యులను ఆదుకుంటున్నారు. ఇవాళ తొలిమెట్ట,15 వ వార్డు లో చేనేత కళాకారుడు మాడా చలపతిని పరామర్శించారు.. ఆయన గత రెండేళ్లుగా కాళ్ళు చచ్చుబడిపోయి మంచానికి పరిమితమై పోయారు.. ఎన్ని హాస్పటల్స్ తిరిగినా లాభం లేకుండా పోయింది.. దీనితో విషయం తెలుసుకున్న
దొంతు గోపి రూ.5000 / ఆర్ధిక సాయం చేశారు.. గోపి మాట్లాడుతూ చలపతి ని ఆదుకునేందుకు దాతలు ఎవరైనా ఉంటే ముందుకు రావాలని కోరారు.. బోడా సత్యనారాయణ,బోడిచర్ల సోమశేఖర్,దొంతు వాసు పాల్గొన్నారు

Reviewed by ADMIN
on
November 21, 2017
Rating:
No comments: