మరోసారి రోడ్డెక్కిన మునిసిపల్ కార్మికులు
The bullet news (Nellore)- నెల్లూరు మునిసిపల్ కార్మికులు మరోసారి ఆందోళన బాటపట్టారు.. కమిషనర్ ఢిల్లీరావు నియంతృత్వ దోరణి అవలంభిస్తున్నారని మండిపడ్డారు.. ఆత్మకూరు బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి మీడియాతో మాట్లాడారు.. పోరాటాల ద్వారా సాధించుకున్న వారాంతరపు సెలవు కమిషనర్ తీసేయడం దుర్మార్గని ఆ మునిసిపల్ కార్మికులు మండిపడుతున్నారు.. మహిళా వర్కర్లను వేధింపులు గురిచేస్తున్న డిల్లీరావుపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.. మూడురోజుల నుంచి సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కమిషనర్ వ్యవహారశైలిలో మార్పు వచ్చేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.. నగరాన్ని సుందరవనంగా తీర్చిదిద్దే తమకు సెలవులు ఇవ్వకుండా వేదింపులు గురిచేస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు..
మరోసారి రోడ్డెక్కిన మునిసిపల్ కార్మికులు
Reviewed by ADMIN
on
November 20, 2017
Rating:
No comments: