తినే ఆహారాన్ని బట్టే శృంగారంపై ఇష్టాలు తెలుసుకోవచ్చు..!
The bullet news (Sex)_ భార్యా భర్తల వైవాహిక జీవితంలో శృంగారం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. శృంగారం ద్వారా ఒకరిపై ఒకరికి మరింత ప్రేమ, అన్యోన్యత కలుగుతాయని అనేక మంది రిలేషన్‌షిప్ నిపుణులు ఇప్పటికే చెప్పారు. శృంగార జీవితం బాగుంటేనే రోజూవారి జీవితం కూడా బాగుంటుందని, అది బాగాలేకుంటే అంత ఉత్సాహంగా ఉండలేరన్న విషయం అనేక సర్వేల ద్వారా నిరూపితం అయింది కూడా..
అయితే కొన్ని కొన్ని పదార్థాలను ఆహారంలో భాగం చేసుకోవడం, మరికొన్నింటిని దూరం చేసుకోవడం ద్వారా మరింత ఆనందమయమైన జీవితాన్ని పొందవచ్చు. మనం తినే ఆహారం అనేది శృంగార జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అయితే కొంతమంది కొన్నిరకాల ఫ్లేవర్స్‌తో కూడిన ఆహారపదార్థాలను ఇష్టపడతారు. ఆ ఇష్టపడే ఆహారాన్ని బట్టి ఆ వ్యక్తులు ఎలాంటి శృంగారాన్ని కోరుకుంటారో చెప్పవచ్చంటున్నారు పరిశీలకులు. మరి ఆ విషయాలేంటో మీరూ చదివేసేయండి.
పిజ్జాలలో వెరైటీలు ఇష్టపడేవారు
పిజ్జా తినడం ఇవాళరేపు కామన్ అయిపోయింది. లవర్స్ అయినా భార్యాభర్తలైనా వీకెండ్ వస్తే చాలు కాలక్షేపంకోసం కబుర్లాడుకోవడానికి పిజ్జాహాట్స్‌లోకి దూరిపోతారు. అయితే పిజ్జాలో ఎన్నో రకాల వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. ఒక్కొక్కరూ ఒక్కోరకం వెరైటీని ఇష్టపడతారు. అయితే మీరు ఇష్టపడే పిజ్జాని బట్టి మీరు ఎలాంటి శృంగారాన్ని ఇష్టపడతారో, మీ భాగస్వామితో ఎలా ఉండాలని అనుకుంటారో చెప్పేయవచ్చు. మరి మీరు ఇష్టపడే పిజ్జా మీ వ్యక్తిత్వాన్ని ఎలా డిఫైన్ చేస్తుందో తెలుసుకోండి!
పెప్పరోని: పెప్పరోని అనేది పిజ్జాలో ఒక టైప్. ఈ రకం పిజ్జాని ఇష్టపడే వారు లేజీ లవర్స్‌గా ఉంటారు. ఏపనైనా సరే ఆలస్యంగా చేస్తుంటారు. అలాగే ఏపనైనా సరే ముందు భాగస్వామే మొదలు పెట్టాలని ఆలోచిస్తుంటారు. తాము ముందుగా కమిట్ అవ్వరు. భాగస్వామికి సరెండర్ అవడం అంటే వీరికి ఇష్టం.
మార్గరెటా: ఇక పిజ్జాలో మరో రకం మార్గరెటా. మార్గరెటాని ఇష్టపడే వారు ఎప్పుడూ ఒకేలా ఉండాలని కోరుకుంటారు. కొత్తగా లవ్‌ను ఎక్స్‌ప్రెస్ చేయడం వీరికి అసలు రాదు.
మీట్ ఫీస్ట్: మీట్‌ఫీస్ట్‌ను ఇష్టపడేవారు మార్గరెటా తినేవారికి భిన్నంగా ఉంటారు. వీరికి ఎప్పుడూ కొత్తదనం కావాలి. అలాగే సమయం దొరికితే చాలు భాగస్వామితో కలిసి ఉండాలని అనుకుంటారు. ఎప్పుడూ కొత్త ప్రదేశాలకు వెళ్లడం, హాలీడేస్‌ను భాగస్వామితో ఎంజాయ్ చేయడం వీరికి చాలా ఇష్టం.
హావేయన్: హావేయన్ రకం పిజ్జాని ఇష్టపడే వారు చేసే పని ఎప్పుడూ కొత్తగా ఉండాలని కోరుకుంటారు. ప్రతి విషయంలోనూ ఎక్స్‌పరిమెంట్స్ చేస్తుంటారు. భాగస్వామితో కలిసి కొత్త కొత్త ప్రకృతి ప్రదేశాలలో శృంగారం చేయడం వీరికి ఇష్టం.
వెజ్జీ: వెజ్జీ రకాన్ని ఇష్టపడేవారు సున్నితమనస్కులై ఉంటారు. వీరు బెడ్‌రూంలో తన భాగస్వామిని ఏమాత్రం కష్టపెట్టకుండా ఉండాలని కోరుకుంటారు. విషయం ఎలాంటిదైనా సరే స్మూత్‌గా డీల్ చేయాలని అనుకుంటారు. భాగస్వామితో గొడవలు పెట్టుకోవడం వీరికి అస్సలు నచ్చదు.
హామ్ అండ్ మష్రూమ్: ఈరకం పిజ్జాని ఇష్టపడేవారు కొత్తగా ఏదైనా చేయాలని చూస్తుంటారట. కానీ ఎప్పుడూ పాత సిద్ధాంతాన్నే అనుకరిస్తారట.
టీ తాగే రకాన్ని బట్టి: డల్‌గా ఉన్నప్పుడు ఉత్సాహాన్ని నింపే పానీయం తేనీరు. రోజూ ఉదయం లేవగానే ఓ కప్పు టీ కడుపులో పడితే కానీ రోజు మొదలవని వారు చాలా మందే ఉన్నారు. రోజుకు రెండుకప్పుల ఛాయ్ ఆరోగ్యానికి మంచిదని చాలామంది పరిశోధకులు కూడా చెప్పారు. అలాంటి ఛాయ్‌లో కూడా ఎన్నో రకాల వెరైటీలు ఉన్నాయి. అయితే కేవలం పిజ్జా తినే వాళ్లని బట్టే కాదు టీ తాగే రకాన్ని బట్టికూడా వాళ్ల రొమాంటిక్ వ్యక్తిత్వాన్ని చెప్పవచ్చట. మరి అదేంటో తెలుసుకోండి.
లూస్ లీఫ్: లూస్‌లీఫ్ రకం తేనీరును ఇష్టపడేవారు శృంగార జీవితంపై ఎక్కువ మక్కువతో ఉంటారు. వీరికి చాలామంది గర్ల్‌ఫ్రెండ్స్ ఉంటారట. అమ్మాయిలతో మాట్లాడడం అంటే వీరికి చాలా సరదా.
గ్రీన్ టీ: గ్రీన్‌టీని ఇష్టపడేవారు ఎప్పుడూ తమ శృంగార జీవితం పట్ల ఆందోళనగా ఉంటారట. ఎప్పుడూ ఇతరుల జీవితం ఎలా ఉంది అనేదానిపైనే ఆలోచిస్తారట. వీరు కొన్ని విషయాలలో జలస్‌గా కూడా ఫీలవుతారట. అయితే వేరే వాళ్లు చెప్పిన దాన్ని ఫాలో అవడం వీరికి నచ్చదు. వారికి ఏ విషయమైతే నచ్చుతుందో ఆ రకంగా రొమాన్స్ చేయడానికే వీరు ఇష్టపడతారు.
స్ట్రాంగ్: స్ట్రాంగ్ టీ ని ఇష్టపడే వారు తమ జీవితంలో జరిగే ప్రతి అంశాన్ని ఆనందంగా అనుభవిస్తారట. వీరికి భాగస్వామిని ఎత్తుకోవడం, హత్తుకోవడం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. ఎప్పుడూ భాగస్వామిని హగ్ చేసుకుని ఉండాలని వీరు కోరుకుంటారు.
ఫ్రూటీ: వీరి శృంగార జీవితం ఆనందంగా ఉంటుంది. ప్రతిదీ నూతనంగా ఉండాలని కోరుకుంటారు. భాగస్వామితో కలిసి తిరగడం అంటే వీరికి సరదా.
ఈ పండ్లతో..
శృంగార సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలంటే సరైన పోషకాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. కొన్నిరకాల కూరగాయాలు, పండ్లు శృంగార సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి. అలాంటివాటిలో ముఖ్యంగా ఐదురకాల పండ్లను మన నిత్యజీవితంలో రోజూ తినడం వల్ల మరింత మెరుగైన ఫలితాలను పొందవచ్చట. మరి ఆ పండ్లేంటో మీరూ తెలుసుకుని, వీలైనన్ని ఎక్కువ పండ్లు తినడానికి ప్రయత్నించండి.
నేరేడు పండు: ఎన్నో అద్బుత ఔషద గుణాలు కలిగి ఉన్న ఈ పండు పలు అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ఈ పండులో ఉన్న విటమిన్లు, ఇంకా ప్రోటీన్‌లు శారీరక దృఢత్వంను పెంచుతాయి. నేరేడు పండ్లలో క్రోమియం, ఫైబర్‌లు ఎక్కువగా ఉండే నేరేడు శృంగార సామర్థ్యంను పెంచడంలో ఉపయోగపడుతుంది. ఈ పండు ప్రతి రోజు సాయంత్రం సమయంలో తినడం వల్ల రాత్రి శృంగారంలో రెచ్చి పోవచ్చు అంటూ నిపుణులు సూచిస్తున్నారు.
పుచ్చకాయ: వేసవిలో ఎక్కువగా తినేందుకు ఆసక్తి చూపించే పుచ్చకాయలో ఔషదగుణాలు ఉంటాయి. శరీరానికి చలువు చేస్తుందని ఎక్కువ మంది దీన్ని తింటూ ఉంటారు. కొలస్ట్రాల్ అసలు ఉండదు. కొవ్వు శాతం కూడా తక్కువ. కాబట్టి దీన్ని తినడం వల్ల బరువు పెరుగుతామన్న ఆందోళన కూడా అక్కర్లేదు. కాని దీనివల్ల ఇంకా పలు ఉపయోగాలున్నాయని వైద్యులు అంటున్నారు. ముఖ్యంగా శృంగార సామర్థ్యం పెంచే గుణం ఈ పుచ్చకాయలో ఎక్కువగా ఉన్నట్లుగా పరిశోధనల ద్వారా వెళ్లడైంది.
జామపండు: జామకాయను కాకుండా జామ పండును తినడం వల్ల శృంగార సామర్థ్యం రెట్టింపు అవుతుంది. ప్రతి రోజు కనీసం 150 గ్రాములు ఉండే జామకాయను తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది. జామపండులో ఉండే కొన్ని ప్రోటీన్‌లు పురుషుడి శరీరంలోని శృంగార హార్మోన్‌లను ప్రేరేపితం చేస్తాయి. అందుకే జామపండు శృంగార సామర్థ్యం పెంచడానికి దివ్య ఔషదం అని చెప్పుకోవచ్చు.
మామిడి పండు: పండ్లలో రారాజు మామిడి పండును ఇష్టపడని వారు బహుశా చాలా తక్కువ మంది ఉంటారు. వేసవిలో ఎక్కువగా దొరికే మామిడి పండ్లు ఎక్కువగా తింటే వేడి చేస్తుందంటారు. అయితే తగిన మోతాదులో తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. మామిడి పండ్లతో రక్త ప్రసరణ వేగం పెరుగుతుంది. అందువల్ల ఇది శృంగార సామర్థ్యంను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఆపిల్: ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్న వారు అయినా ఆపిల్‌ను తినవచ్చు. అనారోగ్య సమస్యలు లేని వారు కూడా ఆపిల్‌ను రోజూ తినడం వల్ల డాక్టర్‌కు దూరంగా ఉండవచ్చు అంటారు. అలాగే ఆపిల్ వల్ల శృంగార సామర్థ్యం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
శృంగారం కన్నా టీవీ పైనే ఎక్కువ ఆసక్తి
కొందరు మహిళలు ఇంట్లో టీవీ సీరియల్ వస్తుంటే బయట ఏం జరిగినా కూడా పట్టించుకోరు. అంతలా టీవీ వారి జీవితంలో పెనవేసుకుంటుంది. అయితే ఇటీవల కొందరు పరిశోధకులు నిర్వహించిన పరిశోధనలో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి. లండన్‌లో కొంతమంది మహిళలపై నిర్వహించిన ఓ సర్వే ప్రకారం అరవైఒక్క శాతం మంది పడకగదిలో శృంగారం కన్నా టీవీ చూడడానికే ఎక్కువ ఆసక్తిని కనబరిచారట. ఆ టీవీలో కూడా ఫుట్‌బాల్, పాలిటిక్స్, టీవీషో వంటి వాటిని చూడడానికే ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారట. ఇక టీవీ తర్వాతి స్థానం చాక్లెట్ తినడానికి, ఆ తర్వాత మాత్రమే శృంగారానికి ప్రాధాన్యత ఇచ్చారని వారి సర్వేలో తేలింది.
నీలిచిత్రాలే మందు
శృంగారపరమైన సమస్యలకు చాలామంది నీలిచిత్రాలు చూడడమే మందుగా భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఓ సర్వే ద్వారా తేల్చి చెప్పారు పరిశోధకులు. అయితే ఈ చిత్రాలని చూడడంలో అటు మగువలు, ఇటు మగవారు వీటిని విడివిడిగానే చూస్తున్నారు తప్ప కలిసి చూసే సందర్భాలు కాస్త అరుదుగా ఉంటున్నాయి. శృంగారపరమైన సమస్యలున్న దంపతులకు ఇవి ఉత్పేరకాలుగా ఉపయోగపడుతున్నాయన్నది వైద్యవర్గాల భావన. ఇందులో నీలిచిత్రాలు చూడడం నైతికంగా సరైనదేనా అన్న ప్రశ్నకు సమాధానంగా 53శాతం సర్వసాధారణం అని భావిస్తే, 43 శాతం మంది సరికాదన్నారు. మిగిలినవారు ఎటూ తేల్చలేదు. నీలిచిత్రాలు చూస్తున్న మగవారు తమ భాగస్వామి కూడా అందులో చూపించినట్లు ఉండాలని కోరుకుంటున్నట్లు తేలింది.

Reviewed by ADMIN
on
November 22, 2017
Rating:
No comments: