జగన్ యాత్ర చూస్తుంటే జాలేస్తోంది..
THE BULLET NEWS (AMARATHI)-జగన్ యాత్రను చూస్తుంటే జాలేస్తుందని ఎక్సైజ్ మంత్రి కేఎస్ జవహర్ ఎద్దేవా చేశారు.
అది పాదయాత్ర కాదని, పెయిడ్ యాత్రని ఆయన విమర్శించారు. సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పాదయాత్రకు మందు, డబ్బు పంచి జనాన్ని రప్పించుకుంటున్నారన్నారు. అసెంబ్లీకి రాని వారిని ఈసారి సభకే రాకుండా జనం ఓడిస్తారని తెలిపారు. వైసీపీ ఈసారి సింగిల్ డిజిట్‌కు పడిపోతుందని జోస్యం చెప్పారు. ఆయన పాదయాత్ర రోజూ ఇన్ని కిలోమీటర్లు సాగిందని రాసే పత్రికలు ప్రతి శుక్రవారం జగన్ కోర్టులో ఎన్ని మెట్లు ఎక్కుతున్నారో కూడా రాయాలన్నారు. మాదిగల ఆత్మీయ వన మహోత్సవాన్ని ఈనెల 30న మండపేటలో నిర్వహించనున్నట్లు చెప్పారు. మాదిగలకు సంబంధించి జీవో 25 అమలు చేయాలని సీఎంను కోరతామన్నారు.

Reviewed by ADMIN
on
November 23, 2017
Rating:
No comments: