ఏపీ 2018-19 బడ్జెట్...
THE BULLET NEWS (AMARAVATHI)-ఏపీ వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టారు. 2018 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. సాధారణ బడ్జెట్ తరువావ సభ ముందుకు వ్యవసాయ బడ్జెట్ రానుంది. రాష్ట్ర విభజన అసంబద్ధంగా జరగడంతో ఆదాయం భారీగా కోల్పోయామని తెలిపారు. కేంద్రం నుంచి సకాలంలో సాయం అందక ఇబ్బందిపడ్డామని చెప్పారు. సమస్యలున్నా కూడా ఆర్ధికాభివృద్ధికి బలమైన పునాదులు వేశామని తెలిపారు. అందుబాటులో ఉన్న వనరులతో బడ్జెట్ తో రూపొందించామన్నారు. బడ్జెట్ లో సంక్షేమ రంగానికే పెద్దపీట వేశామని చెప్పారు. సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమమే తమ ధ్వేయమన్నారు. అమరావతిపై ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాయని తెలిపారు.
*మొత్తం బడ్జెట్ రూ.1,91,06, 361 కోట్లు
*గత ఏడాది 10.96 వృద్ధ సాధించాం...
* క్యాపిటల్ అంచనా వ్యయం రూ.28,678.49 కోట్లు
*ఆర్థిక లోటు అంచనా రూ.24,205.21 కోట్లు
*ఎస్టీ, బీసీలకు చంద్రన్న పెళ్లి కానుక అమలు
* ఇందుకోసం చెరో వందకోట్లు కేటాయింపు
*సాగునీటి రంగానికి రూ.16,975 కోట్లు
*సంక్షేమ రంగానికి రూ.13.720 కోట్లు
*వ్యవసాయానికి రూ.12,355 కోట్లు
*ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధికి ప్రత్యేక పథకాలు
* వెనకబడిన వర్గాల కోసం 35 శాతం ఆదనపు నిధులు
*హిజ్రాల సంక్షేమం కోసం రూ.20 కోట్లు
* చంద్రన్న పెళ్లి కానుక రూ.100 కోట్లు
*కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం రూ.70 కోట్లు
*కాపు కార్పొరేషన్ కు రూ.100 కోట్లు
* సెకండరీ విద్య కోసం రూ.21,612 కోట్లు
*వెనుబడిన వర్గాల కోసం 35 శాతం అదనపు నిధులు
* ఆదరణ పథకానికి రూ.750 కోట్లు
* మత్స్యకారుల సంక్షేమానికి 77 కోట్లు
* ఏపీ వెనుకబడిన తరగతుల సంస్థకు రూ.100 కోట్లు
* గ్రామీణాభివృద్ధికి రూ.20,816 కోట్లు
* చేనేత రంగానికి రూ.200 కోట్లు
* వైద్య రంగానికి రూ.8,463 కోట్లు
*గృహ నిర్మాణానికి రూ.3,679 కోట్లు
* వైశ్యుల సంక్షేమానికి రూ.30 కోట్లు
* నాయి బ్రాహ్మణుల సంక్షేమం కోసం రూ.30 కోట్లు
*మొత్తం బడ్జెట్ రూ.1,91,06, 361 కోట్లు
*గత ఏడాది 10.96 వృద్ధ సాధించాం...
* క్యాపిటల్ అంచనా వ్యయం రూ.28,678.49 కోట్లు
*ఆర్థిక లోటు అంచనా రూ.24,205.21 కోట్లు
*ఎస్టీ, బీసీలకు చంద్రన్న పెళ్లి కానుక అమలు
* ఇందుకోసం చెరో వందకోట్లు కేటాయింపు
*సాగునీటి రంగానికి రూ.16,975 కోట్లు
*సంక్షేమ రంగానికి రూ.13.720 కోట్లు
*వ్యవసాయానికి రూ.12,355 కోట్లు
*ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధికి ప్రత్యేక పథకాలు
* వెనకబడిన వర్గాల కోసం 35 శాతం ఆదనపు నిధులు
*హిజ్రాల సంక్షేమం కోసం రూ.20 కోట్లు
* చంద్రన్న పెళ్లి కానుక రూ.100 కోట్లు
*కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం రూ.70 కోట్లు
*కాపు కార్పొరేషన్ కు రూ.100 కోట్లు
* సెకండరీ విద్య కోసం రూ.21,612 కోట్లు
*వెనుబడిన వర్గాల కోసం 35 శాతం అదనపు నిధులు
* ఆదరణ పథకానికి రూ.750 కోట్లు
* మత్స్యకారుల సంక్షేమానికి 77 కోట్లు
* ఏపీ వెనుకబడిన తరగతుల సంస్థకు రూ.100 కోట్లు
* గ్రామీణాభివృద్ధికి రూ.20,816 కోట్లు
* చేనేత రంగానికి రూ.200 కోట్లు
* వైద్య రంగానికి రూ.8,463 కోట్లు
*గృహ నిర్మాణానికి రూ.3,679 కోట్లు
* వైశ్యుల సంక్షేమానికి రూ.30 కోట్లు
* నాయి బ్రాహ్మణుల సంక్షేమం కోసం రూ.30 కోట్లు
ఏపీ 2018-19 బడ్జెట్...
Reviewed by ADMIN
on
March 08, 2018
Rating:
No comments: