Top Ad unit 728 × 90

39 మంది భారతీయులు మృతి-సుస్మాస్వరాజ్

THE BULLET NEWS (NEW DELHI)-ఇరాక్ లో ఐసిస్ చేతిలో బందీలుగా ఉన్న 39 మంది భారతీయులు మృతి చెందారు. భౌతిక కాయాలను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రమంత్రి వికెసింగ్ ఇరాక్ వెళ్లారు. 39 మంది భారతీయులు మృతి చెందినట్లు రాజ్యసభలో సుష్మాస్వరాజ్ వెల్లడించారు. 39 మంది డిఎన్ ఏ వారి బంధువుల డిఎన్ ఏతో సరిపోయిందన్నారు.

 
39 మంది భారతీయులు మృతి-సుస్మాస్వరాజ్ Reviewed by ADMIN on March 20, 2018 Rating: 5

No comments:

All Rights Reserved by nagendra © 2014 - 2015
Powered By Blogger, Share by Star Tuan

Biểu mẫu liên hệ

Name

Email *

Message *

Powered by Blogger.