ఆంధ్రప్రదేశ్ లో కార్మిక సంఘాల ఆందోళన...
THE BULLET NEWS -
విశాఖపట్నం లో...
కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ విశాఖలో కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో కార్మిక పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని సీఐటీయూ నాయకులు తెలిపారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ రంగం పరిశ్రమల పరిరక్షణ కోసం ఉద్యమం తీవ్రతరం చేస్తామని కార్మిక సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు.
కృష్ణా లో..
విజయవాడలో గ్రామ పంచాయితీ కార్మికులు కదం తొక్కారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో కార్మికులను అడ్డుకునేందుకు పోలీసులు ఎక్కడికక్కడ నిర్భందం విధించారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే నిరవధిక సమ్మెకు దిగాతామని కార్మికులు హెచ్చరించారు.

Reviewed by ADMIN
on
March 15, 2018
Rating:
No comments: