Top Ad unit 728 × 90

ఘనంగా వార్షికోత్సవ వేడుకలు..

The bullet news ( NELLORE )_ అమ్మాయిల ఆట పాటలు.. ఉత్తేజ పరిచే ప్రసంగాల మధ్య బెజవాడ గోపాల్ రెడ్డి మహిళా  డిగ్రీ కాలేజీలో 21వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.. ఈ కార్యక్రమానికి కిమ్స్  హాస్పటల్ న్యూరో సర్జన్ రమణామూర్తి,పెథాలజిస్ట్ వైదేహితో పలువురు ప్రముఖులు ముఖ్య అతిధులు గా హాజరయ్యారు.. ఈ  సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు ఆత్మ విశ్వాసంతో అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారన్నారు.. మొదట మహిళలు తామని తాము ప్రేమించుకోవాలని తర్వాత కుటుంబాన్ని ప్రేమించాలన్నారు.. అనంతరం యూనివర్శిటీలో
అత్యధిక మార్కులు సాధించి విద్యార్దినీలకు, ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు..  ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మృదుల తదితరులు పాల్గొన్నారు
ఘనంగా వార్షికోత్సవ వేడుకలు.. Reviewed by ADMIN on March 15, 2018 Rating: 5

No comments:

All Rights Reserved by nagendra © 2014 - 2015
Powered By Blogger, Share by Star Tuan

Biểu mẫu liên hệ

Name

Email *

Message *

Powered by Blogger.