కొనసాగుతున్న జూనియర్ డాక్లర్ల ఆందోళన - పౌరహక్కుల సంఘం మద్దతు..
The bullet news (Nellore)- నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో జూనియర్ డాక్లర్ల ఆందోళన రెండు రోజుకు చేరుకుంది.. వీరి ఆందోళనకు పౌరహక్కుల సంఘం మద్దతు ప్రకటించింది.. గత మూడు రోజులుగా జూనియర్ డాక్లర్లు ఆందోళన
నిర్వహిస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని పౌరహక్కుల సంఘం జిల్లా కార్యదర్శి ఎల్లంకి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. .వారి న్యాయపరమైన డిమాండ్లను తీర్చడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.. ప్రభుత్వం వద్దనున్న జూనియర్ డాక్లర్ల ఏడాది రిజిస్టేషన్లను వెంటనే తిరిగి ఇచ్చేయాలని ఆయన డిమాండ్ చేశారు.. ప్రభుత్వం స్పందించకుంటే ఎమర్జెన్సీ సేవలను సైతం నిలిపేస్తామని జూనియర్ డాక్లర్ల నాయకుడు మనోజ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు..
నిర్వహిస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని పౌరహక్కుల సంఘం జిల్లా కార్యదర్శి ఎల్లంకి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. .వారి న్యాయపరమైన డిమాండ్లను తీర్చడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.. ప్రభుత్వం వద్దనున్న జూనియర్ డాక్లర్ల ఏడాది రిజిస్టేషన్లను వెంటనే తిరిగి ఇచ్చేయాలని ఆయన డిమాండ్ చేశారు.. ప్రభుత్వం స్పందించకుంటే ఎమర్జెన్సీ సేవలను సైతం నిలిపేస్తామని జూనియర్ డాక్లర్ల నాయకుడు మనోజ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు..
కొనసాగుతున్న జూనియర్ డాక్లర్ల ఆందోళన - పౌరహక్కుల సంఘం మద్దతు..
Reviewed by ADMIN
on
March 15, 2018
Rating:
No comments: