సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం ఆద్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు...
The bullet news (Nellore)- మహిళలు బాగుంటేనే కుటుంబం, రాష్టం బాగుంటుందని సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట అధ్యక్షులు ఉల్లిపాయల శంకరయ్య అన్నారు.. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరులోని సీమాంద్ర బీసీ సంక్షేమ సంఘం కార్యక్రమంలో మహిళల అభివ్రుద్ది కోసం క్రుషి చేస్తున్న మహిళా నాయకులను ఘనంగా సత్కరించారు.. అంతకుముందు సావిత్రబాయ్ పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు.. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజకీయంగా, ఆర్దికంగా మహిళలకు ప్రభుత్వాలు తగిన గుర్తింపునివ్వాలన్నారు.. సన్మాన గ్రహీతలైన రాజేశ్వరీ, పద్మజా గురించి ఆయన మాట్లాడుతూ తీర ప్రాంత సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ వారిని జాగ్రుతి చేస్తున్న రాజేశ్వరీ క్రుషి
అభినందనీయమన్నారు.. రాష్టంలోని మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటిపై పోరాటం చేస్తున్న రజక
సంఘ నాయకురాలు పద్మజా మహిళలకు ఆదర్శనమన్నారు.. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలని
ఆయన డిమాండ్ చేశారు. మహిళల అభివ్రుద్ది కోసం బ్యాంకుల ద్వారా వడ్డీలేని రుణాలు మంజూరు చేయాలని ఆయన
ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు..
అభినందనీయమన్నారు.. రాష్టంలోని మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటిపై పోరాటం చేస్తున్న రజక
సంఘ నాయకురాలు పద్మజా మహిళలకు ఆదర్శనమన్నారు.. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలని
ఆయన డిమాండ్ చేశారు. మహిళల అభివ్రుద్ది కోసం బ్యాంకుల ద్వారా వడ్డీలేని రుణాలు మంజూరు చేయాలని ఆయన
ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు..
సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం ఆద్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు...
Reviewed by ADMIN
on
March 08, 2018
Rating:
No comments: