ముఖ్యమంత్రి ని కలిసిన నెల్లూరు మేయర్ అబ్దుల్ అజీజ్
THE BULLET NEWS (AMARAVATHI)-ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించిన నెల్లూరు మున్సిపల్ జూనియర్ రెసిడెన్షియల్ కళాశాల విద్యార్థులను నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు తీసుకెళ్లారు. మేయరు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో రాజధాని అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక ఆహ్వానంపై ముఖ్యమంత్రిని మంగళవారం కలిసిన విద్యార్థులు కలిశారు.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యార్థులను అభినందించారు.. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు
ముఖ్యమంత్రి ని కలిసిన నెల్లూరు మేయర్ అబ్దుల్ అజీజ్
Reviewed by ADMIN
on
April 17, 2018
Rating:
No comments: