మినిస్టర్ సైకిల్ సవారీ..
The bullet news (Nellore)- ఏసీల్లో ఉండే మంత్రులు, ఎమ్మెల్యేలు మండుటెండలో తిరుగుతున్నారు.. చెమటలు కక్కుతూ సైకిల్ మీద సవారీలు చేస్తున్నారు. ప్రజలతో మాట్లాడకపోయినా.. వీధి వీధినా ప్రత్యక్షమవుతున్నారు.. ప్రభుత్వ పథకాల తీరుపై ఆరా తీసేందుకు మంత్రులు తిరుగుతున్నారు అనుకుంటుంటే మీరు పొరపడినట్లే..
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపులో భాగంగా నెల్లూరులోని వెంకటేశ్వరపురంలో మంత్రి నారాయణ సైకిల్ ర్యాలీ నిర్వహించారు.. ముందుగా స్థానికంగా ఉన్న దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన అనంతర సైకిల్ తొక్కూతూ తన నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకహోదా ఇవ్వకుండా ఏపీని మోసం చేసిందన్నారు.. సాక్షాత్తు రాష్టముఖ్యమంత్రే కేంద్రవైఖరికి నిరసగా దీక్ష చేయడం ఇదే ప్రప్రదమమన్నారు.. హోదాతోపాటు విభజన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Reviewed by ADMIN
on
April 21, 2018
Rating:
No comments: