Top Ad unit 728 × 90

గ్రామ సచివాలయంలో ఆత్మహత్యాయత్నం....


కొడవలూరు మండలం మిక్కిలి పేట గ్రామానికి చెందిన కోడూరు సుమంత్ రెడ్డి అనే రైతు తన పొలం ప్రభుత్వం తీసుకుంటుందని మనస్తాపానికి లోనై గ్రామ సచివాలయంలో ఆత్మహత్యాయత్నం చెసుకున్నాడు...రైతును వెంటనే హుటాహుటిన నెల్లూరులో జయభారత్ వైద్యశాలకు తరలించారు.. వైద్యులు చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.


గ్రామ సచివాలయంలో ఆత్మహత్యాయత్నం.... Reviewed by ADMIN on December 13, 2019 Rating: 5

No comments:

All Rights Reserved by nagendra © 2014 - 2015
Powered By Blogger, Share by Star Tuan

Biểu mẫu liên hệ

Name

Email *

Message *

Powered by Blogger.