రోజాపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి ఆది నారాయణ రెడ్డి
The bullet news (Nandyala)- బట్టలు లేకుండా తిరిగే వాళ్లకు వస్త్రధారణపై మాట్లాడే అర్హత లేదంటూ మంత్రి ఆది నారాయణ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే రోజాను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. నంద్యాలలో మీడియా మాట్లాడిన ఆయన రోజాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు..వస్త్రధారణపై రోజా మాట్లాడితే పిల్లలు కూడా నవ్వుకుంటున్నారన్నారు. మంత్రి అఖిలప్రియపై రోజా మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని, రోజా నోరు అదుపులో పెట్టుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎన్ని కుయుక్తులు పన్నినా.. ఓటుకు రూ. 5 వేలు పంచినా చివరికి గెలుపు మాత్రం టీడీపీదేనని మంత్రి ధీమా వ్యక్తం చేశారు..
రోజాపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి ఆది నారాయణ రెడ్డి
Reviewed by ADMIN
on
August 12, 2017
Rating:
WЕ WILL.? Ꭲhey both shluted they usually ran to the bedroom bickering about wһo
ReplyDeletegetѕ to go first.