Top Ad unit 728 × 90

రూరల్ ఎమ్మెల్యే ప్రజాబాట విజయవంతం కోసం ప్రత్యేక ప్రార్థనలు

The Bullet News (Nellore)- నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ నిర్వహిస్తున్న మన ఎమ్మెల్యే- మన ఇంటికి ప్రజాబాట కార్యక్రమం విజయవంతం కావాలని స్థానిక మూలాపేట శివాలయంలో వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.. మండల కన్వీనర్ రావినూతల మధు మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఏ ఎమ్మెల్యే చెయ్యని సాహసం కోటంరెడ్డి చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే చేపట్టిన కార్యక్రమంలో ప్రజలు ఆయనకి బ్రహ్మరథం పడుతున్నారన్నారు.. ఇంటింటికి తిరుగుతూ స్థానిక సమస్యలు పరిష్కరించేందుకు ఎమ్మెల్యే చేస్తున్న చొరవ అభినందనీయమన్నారు.. ఆయన ఆయుఆరోగ్యాలతో ఉండాలని, మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మధు ఆకాంక్షించారు.. ఈ కార్యక్రమంలో వెంకట రమణ, రఫీ, నవీన్, వెంకటేష్, ప్రశాంత్, శ్రీకాంత్, విజయ్, వంశీ పాల్గొన్నారు..
రూరల్ ఎమ్మెల్యే ప్రజాబాట విజయవంతం కోసం ప్రత్యేక ప్రార్థనలు Reviewed by ADMIN on October 23, 2017 Rating: 5

No comments:

All Rights Reserved by nagendra © 2014 - 2015
Powered By Blogger, Share by Star Tuan

Biểu mẫu liên hệ

Name

Email *

Message *

Powered by Blogger.