నెల్లూరులోని సింహపురి హస్పటల్ కు అరుదైన గౌరవం
THE BULLET NEWS (NELLORE)-అత్యవసర సమయాల్లో నాణ్యమైన వైద్యాన్ని అందిస్తూ రోగుల ప్రాణాలను కాపాడుతున్న నెల్లూరులోని సింహపురి హాస్పటల్ కు అరుదైన గౌరవం దక్కింది.. ఆంధ్రప్రదేశ్ నుంచి సెమి ఎక్స్ లెన్సీ ( సోసైటీ ఫర్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఇండియా) అవార్డులను ఆ హాస్పటల్ స్వంతం చేసుకుంది..
అత్యవసర సమయాల్లో ఎమర్జెన్సీ కేసులను టెకాప్ చేయడంతోపాటు రోగుల ప్రాణాలను కాపాడుతున్నందుకు ఉత్తమ హాస్పటల్ గానూ, అదే హాస్పటల్ లో ఎమర్జెన్సీ విభాగపు హెచ్ వోడీ, ఫిజిషియన్ గా పనిచేస్తున్న ప్రణీత్ ఉత్తమ డాక్టర్ గానూ ఎంపిక చేసింది.. దీనికి సంబంధించిన అవార్డులను నవంబర్ 3న జైపూర్ లో జరిగిన నేషనల్ కాన్ఫరెన్స్ ఈ అవార్డులు ప్రధానం చేశారు.. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత ప్రణీత్ మాట్లాడుతూ ఎమర్జెన్సీ కేసులను టెకాప్ చేయడంలో తమ విభాగం కనబరిచిన కృషి కి ఈ అవార్డులు దక్కాయన్నారు.. ఉత్తమ ఫిజిషియన్ గా తనకు ఈ అవార్డు దక్కడం ఆనందంగా ఉందన్నారు.. సింహపురి హాస్పటల్ ఎండీ కాటంరెడ్డి రవీంద్రరెడ్డి మాట్లాడుతూ అన్ని హాస్పటల్స్ లాగా హాస్పటల్ డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వదన్నారు.. సేవ చేయడమే పరమావధిగా మా డాక్టర్లు పనిచేస్తారన్నారు.. అత్యవసర సమయాల్లో ఎల్లప్పుడూ తమ వైద్యులు అందుబాటులో ఉంటూ రోగుల ప్రాణాలకు కాపాడేందుకు కృషి చేస్తారన్నారు.. అత్యవసర కేసుల్లో తమ హాస్పటల్ శ్రమ, డాక్టర్ ప్రణీత్ సేవలను గుర్తించి సెమీ ఎక్స్ లెన్సీ అవార్డు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. ఇది నెల్లూరుజిల్లాకే గర్వకారణమన్నారు..ఈ సమావేశంలో డాక్టర్లు మనోహర్ రెడ్డి, దీక్షాంతి నారాయణ్, తదితరులు పాల్గొన్నారు

Reviewed by ADMIN
on
November 13, 2017
Rating:
No comments: