సంచలన వ్యాఖ్యలు చేసిన తిరుపతి ఎంపి వరప్రసాద్
The bullet news (Nellore)- తిరుపతి ఎంపి వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. నెల్లూరుజిల్లాలోని ఓ
ప్రయివేట్ పోర్టు కోసం దుగ్గరాజపట్నం పోర్టును ప్రభుత్వం కావాలనే అడ్డుకుంటోందని ఆరోపించారు.. నెల్లూరులో మీడియాతోమాట్లాడిన ఆయన దుగరాజపట్నం ఓడరేవు ను విభజన చట్టంలో పేర్కొన్నా. దుగ్గరాజపట్పం పోర్టు నిర్మాణం కోసం తాను ప్రభుత్వానికి లేఖలు రాసినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. 8 కిలోమీటర్లు దూరంలొ 3 పోర్టులు ఉన్నాయని అవన్నీ ఇప్పుడు లాభాల బాటలో నడుస్తుంటే ఇక్కడ 22 కిలోమీటర్ల దూరంలో మరో పోర్టు నిర్మించడంలో రాష్ట ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందేంటో అర్దం కావడంలేదన్నారు.. తెలుగుదేశం ప్రభుత్వం పాలనా విధానాన్ని బ్రష్టుపట్టిస్తోందన్నారు.
గ్రామీణ స్థాయిలో అభివృధ్ధి కోసం కేంద్రం వెచ్చించిన నిధులను ప్రభుత్వం దారిమళ్లిస్తోందని ఆరోపించారు..తమ పార్టీ అసెంబ్లీ ని బాయ్ కట్ చెయ్యడం సరైన నిర్ణయమేన్నారు. ఎమ్మేల్యే లను కొనటం, వారికి మంత్రి పదవులు ఇవ్వటం ప్రజాస్వాన్ని అపహాస్యం చేయటమే...

Reviewed by ADMIN
on
November 22, 2017
Rating:
No comments: