బజ్జీలమ్మిన మంత్రి
THE BULLET NEWS (KOVVUR)-ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడటం, వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించడం.. వారి చేస్తున్న పనుల్లో భాగస్వామి అవ్వడం వంటి వినూత్న ప్రచార కార్యక్రమాలతో ప్రజల హృదయాలను గెలుచుకుంటున్న ఎక్సైజ్ మినిస్టర్ జవహర్ ఇవాళ ఓ బజ్జీల దుకాణం వద్ద బజ్జీలేశారు..
బజ్జీలమ్మిన మంత్రి
Reviewed by ADMIN
on
November 03, 2017
Rating:
No comments: