132 ఏళ్ల నాటి 'సీసా' సందేశం లభ్యం
The bullet news(bottle)- నాగార్జున హీరోగా పూరీ దర్శకత్వంలో తెరకెక్కిన శివమణి సినిమాలో హీరోయిన్ .. తాను ఎటువంటి పరిస్థితిలో ఉన్నదో తెలుపుతూ.. ఓ బాటిల్ సందేశం పంపుతుంది. ఓ లేఖ రాసి.. దానిని ఓ గాజు సీసాలో పెట్టి.. నీటిలోకి విసిరేస్తుంది.. మళ్ళీ ఆ బాటిల్ సందేశం కొన్ని ఏళ్ల తర్వాత రక్షితకు బీచ్ లో లభిస్తుంది. కాగా అటువంటి సంఘటన నిజ జీవితంలో చోటు చేసుకున్నది. ఆస్ట్రేలియాలోని ఓ బీచ్ లో జిన్ సీసా సందేశం లభించింది. కానీ ఈ బాటిల్ లో ఉంది ప్రేమ సందేశం కాదు.. ఈ బాటిల్ ఓ మహిళకు దొరికింది.. ఈ బాటిల్ ఏకంగా 132 ఏళ్ల క్రితం. నాటిది.. ప్రపంచంలోనే అత్యంత పురాతన బాటిల్ సందేశం అయ్యింది ఇది.. మరి ఇంతకీ ఆ జిన్ సీసా పేపర్ లో ఏముందో తెలుసా.
పూర్వం సముద్ర జలాల ప్రవాహాలను, అలల వేగాన్ని లెక్కించి ఆవిధంగా ప్రయాణం చేసి.. కొత్త సముద్ర మార్గాలను జర్మనీ శాస్త్రవేత్తలు కనుగొనే వారు.. 69ఏళ్ల పాటు పరిశోధన చేసి ఓ మార్గాన్ని కనుగొన్నారు.. అదేమిటంటే... బాటిళ్లలో తేదీ తో పాటు తమ సందేశాలు రాసి.. పడవలు, ఓడల నుంచి సముద్రంలోకి విసిరేసేవారు. ఆ తర్వాత ఆ బాటిల్స్ ఎవరికి దొరుకుతాయో.. వారు ఆ సీసాలో ఉన్న కాగితాన్ని హంబర్గ్ లోని జర్మనీ నౌకాల విభగానికి లేదా దగ్గరలో ఉన్న జర్మనీ రాయబార కార్యాలయానికి అందజేయాలి. ఆ బాటిల్ సముద్రంలోకి విసిరిన తర్వాత ఎన్ని రోజుల కు తీరంనకు చేరింది అనే అంశం పై సముద్ర జలాల వేగాన్ని, అలల దిశను కనుగొనేవారు. ఇలా 19వ శతాబ్ధంలో కొన్ని వేల సీసాలను సముద్రంలోకి విసరగా దాదాపు 10శాతం సందేశాలు.. ఈ సీసాలో ఉన్న లేఖ పై జర్మనీకి చెందిన పౌలా నౌక నుంచి 1886 జూన్ 12వ తేదీన హిందూమహాసముద్రంలో ఫలానా అక్షాంశాలు, రేఖాంశాలు ఉన్న ప్రదేశం మధ్యం నుంచి ఈ బాటిల్ ను సముద్రంలోకి విసిరేస్తున్నట్లు ఉన్నది..

Reviewed by ADMIN
on
March 07, 2018
Rating:
No comments: