మిల్లర్ల వద్ద నుంచి మంత్రి సోమిరెడ్డి రూ.50కోట్ల దండుకున్నారు - ఎమ్మెల్యే కాకాణి ఆరోపణ
The bullet news (Nellore)_ వ్యవసాయాశాఖామంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు.. జిల్లా రైతాంగం గిట్టుబాటు ధర అందక నష్టాల్లో కొట్టిమిట్లాడుతుంటే రైస్ మిల్లర్ల నుంచి మంత్రి సోమిరెడ్డి 50కోట్ల రూపాయాలు ముడుపులు తీసుకున్నాడని ఆరోపించారు.. స్పష్టమైన ఆదారాలున్నాయి.. రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేయనివ్వకుండా కొనుగోలు కేంద్రాలను నీరుగార్చారన్నారు.. ఇలాంటి అవినీతిపరుడు వ్యవసాయశాఖామంత్రిగా సోమిరెడ్డి గా పనికిరారని మండిపడ్డారు..
మిల్లర్ల వద్ద నుంచి మంత్రి సోమిరెడ్డి రూ.50కోట్ల దండుకున్నారు - ఎమ్మెల్యే కాకాణి ఆరోపణ
Reviewed by ADMIN
on
March 15, 2018
Rating:
No comments: