నరుకూరులో మహిళ దారుణ హత్య.. ఆస్తి తగాదాలే కారణమని పోలీసుల వెల్లడి
The bullet news (Nellore)- తోటపల్లిగూడూరు మండలం నరుకూరులో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది.. ఆస్తి తగాదాలే ఈ హత్యకు కారణమని పోలీసులు వెల్లడించారు.. మృతురాలు పద్మావతిని దారుణంగా హత్య చేశారు ప్రత్యర్దులు..
నరుకూరులో మహిళ దారుణ హత్య.. ఆస్తి తగాదాలే కారణమని పోలీసుల వెల్లడి
Reviewed by ADMIN
on
March 18, 2018
Rating:
No comments: