వైసీపీ, బిజేపీలకు ఏపీ ప్ర్జజలు తగిన గుణపాఠం చెబుతారు - ఎమ్మెల్సీ బాబూ
THE BULLET NEWS (VUYYUR)-సామ్రాజ్యవిస్తరణ కాంక్షతో ఒకరు.. కేసుల నుంచి తప్పించుకునేందుకు మరోకరు ఏపీ ప్రజల మనోభావాలతో చెలగాటమాడుతున్నారని ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ మండిపడ్డారు.. మీడియాతో మాట్లాడిన ఆయన బిజేపీ వ్యవహారశైలిపై మండిపడ్డారు.. వైసీపీ ప్రజలను తప్పదారి పట్టిస్తోందన్నారు.. ఏపీలో బిజేపీ స్థానం ఏంటో మరిచి నాయకులు ప్రవర్తిస్తున్నారని ఆయన విమర్శించారు.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన గౌరవాన్ని మోడీ, పవన్ కళ్యాణ్ నిలుపుకోలేకపోయారన్నారు.. తెలుగుదేశం పార్టీతో ఉంటేనే బిజేపీకి గుర్తింపు అన్నారు.. ఏపీలో తెలుగుదేశం పార్టీని అప్రతిష్టపాలు చేయాలని చూసే ఎవ్వరైనా మసవ్వక తప్పదన్నారు..
వైసీపీ, బిజేపీలకు ఏపీ ప్ర్జజలు తగిన గుణపాఠం చెబుతారు - ఎమ్మెల్సీ బాబూ
Reviewed by ADMIN
on
March 17, 2018
Rating:
No comments: