ఘనంగా మంత్రి అఖిల ప్రియ నిశ్చితార్ధం!
The Bullet News ( NANDYALA)_ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి భూమా అఖిల ప్రియ త్వరలో పెళ్లికూతురు కానుంది. తన చిరకాల స్నేహితుడు భార్గవ్ తో అఖిల ప్రియ వివాహం జరగనుంది. వీరి వివాహం ఈనెల 29 న జరగనుంది. శనివారం హైదరాబాద్ లో కుటుంబసభ్యులు అత్యంత సన్నిహితుల మధ్య నిశ్చితార్ధ వేడుక జరిగింది. వేడుకలో అఖిలప్రియ సోదరి భూమా మౌనికారెడ్డి, తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డి లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఘనంగా మంత్రి అఖిల ప్రియ నిశ్చితార్ధం!
Reviewed by ADMIN
on
May 12, 2018
Rating:
No comments: