భగత్ సింగ్ ఆశయ సాధనకు కృషి చెయ్యండి...
THE BULLET NEWS (VENKATAGIRI)-స్వాతంత్రం కోసం చిన్న వయసులోనే తన ప్రాణాలను తృణ ప్రాయంగా త్యజించిన భగత్ సింగ్ ను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని సింహపురి యూత్ అసోసియేషన్ సంస్థ ఉపాధ్యక్షులు పి. ప్రవీణ్ కోరారు.. భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఇవాళ వెంకటగిరి లో ప్రభుత్వ అధికారులకు పుష్ప గుచ్ఛాలు అందజేసి భగత్ సింగ్ ఆశయ సాధన కోసం కృషి చేయాలని కోరారు... ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో భగత్ సింగ్ పాత్ర కీలకం అన్నారు..
జైలు లో కూడా రెండు నెలల పాటు నిరాహారదీక్ష చేసిన మహనీయుడు భగత్ అన్నారు.. ఆయన్ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవలన్నారు... ఈ కార్యక్రమంలో కార్యదర్శి కాకి వెంకటేశ్, అసోసియేషన్ సభ్యులు కలపటి బాలు, దీక్షత్ కుమార్, మధు, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
జైలు లో కూడా రెండు నెలల పాటు నిరాహారదీక్ష చేసిన మహనీయుడు భగత్ అన్నారు.. ఆయన్ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవలన్నారు... ఈ కార్యక్రమంలో కార్యదర్శి కాకి వెంకటేశ్, అసోసియేషన్ సభ్యులు కలపటి బాలు, దీక్షత్ కుమార్, మధు, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
భగత్ సింగ్ ఆశయ సాధనకు కృషి చెయ్యండి...
Reviewed by ADMIN
on
September 28, 2017
Rating:
No comments: