నేను ఆ పార్టీలో చేరడం లేదు-ఏపీ హోం మంత్రి చిన రాజప్ప
THE BULLET NEWS (West Godavari)-కామవరపుకోటలో 42 అడుగుల శ్రీ వరసిద్ధి వినాయక విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదాకు అనుగుణంగా ప్రత్యేక నిధులు ఇస్తేనే బీజేపీతో ఉంటామని తేల్చిచెప్పారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతోందని ఓ మీడియా ప్రతినిధి అడగగా చిన రాజప్ప ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఆ పార్టీలో చేరడం లేదని, చిరంజీవి పార్టీ పెడితే వెళ్లలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎంపీ మాగంటి బాబు తదితరులు పాల్గొన్నారు.
నేను ఆ పార్టీలో చేరడం లేదు-ఏపీ హోం మంత్రి చిన రాజప్ప
Reviewed by ADMIN
on
February 26, 2018
Rating:
No comments: