'అజ్ణాత సైకో' బాధితులను ఆదుకుంటాం - రాష్ట మహిళా కమిషన్ చైర్ పర్సన్ సన్నపనేని
The bullet news (Nellore)- కోవూరులో అజ్ణాతసైకో దాడిలో గాయపడి నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళలను రాష్ట మహిళా చైర్ పర్సన్ సన్నపనేని రాజకుమారి ఇవాళ పరామర్శించారు.. వారి ఆరోగ్యం పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సైకో చేతిలో అత్యాచారిని గురైన బాధితులకు,
గాయపడ్డవారికి అండగా ఉంటామన్నారు.. కొంత నగదును బాధితులకు సన్నపనేని రాజకుమారి అందజేశారు.. సైకోని
త్వరితగతిన పట్టుకో్వాలంటూ జిల్లా పోలీస్ శాఖను ఆమే ఆదేశించారు.. ఇలాంటి ఘటనలు పునరావ్రుతం కాకుండా పోలీస్
శాఖ గట్టి చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.. అనంతరం ఆమెకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ప్రభుత్వాసుపత్రిలోనే
ప్రాధమిక చికి్త్స చేయించుకున్నారు..
గాయపడ్డవారికి అండగా ఉంటామన్నారు.. కొంత నగదును బాధితులకు సన్నపనేని రాజకుమారి అందజేశారు.. సైకోని
త్వరితగతిన పట్టుకో్వాలంటూ జిల్లా పోలీస్ శాఖను ఆమే ఆదేశించారు.. ఇలాంటి ఘటనలు పునరావ్రుతం కాకుండా పోలీస్
శాఖ గట్టి చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.. అనంతరం ఆమెకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ప్రభుత్వాసుపత్రిలోనే
ప్రాధమిక చికి్త్స చేయించుకున్నారు..
'అజ్ణాత సైకో' బాధితులను ఆదుకుంటాం - రాష్ట మహిళా కమిషన్ చైర్ పర్సన్ సన్నపనేని
Reviewed by ADMIN
on
March 04, 2018
Rating:
No comments: